ఆంటోని లావోజిర్ (1743-94)
Share
విజ్ఞానవీచిక డెస్క్
Wed, 19 Jan 2011, IST
ఈయనను
ఆధునిక రసాయ నిక శాస్త్రానికి పితామహుడిగా భావిస్తారు. ఆక్సిజన్‌ను
స్వీకరించి వస్తువులు మండుతాయని ఈయన సిద్ధాంతీకరించాడు. అన్ని జీవుల
ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను ఈయనే మొదట గుర్తించారు. 1778లో 'పదార్థ సంరక్షణ
(కన్జర్వేషన్ ఆఫ్ మాస్)' అనే సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. ఇది రసాయనిక
మార్పులను సూత్రీకరించడానికి (ఈక్వేషన్ బ్యాలెన్స్) తోడ్పడింది.
సామాన్యులకు అర్థమయ్యేలా రసాయనిక విజ్ఞానాన్ని అందించాడు.
No comments:
Post a Comment