STUDY MATERIAL FOR STUDENTS
CLICK ON THIS IMAGE
10 th PHYSICS 10 th PHYSICS 10 th PHYSICS
[ పదవ తరగతి భౌతిక శాస్త్ర ప్రశ్నాపత్రాల విశ్లేషణ ]
[ పదవ తరగతి విధ్యార్దులకు భౌతిక శాస్త్రములో స్టడీ మెటీరియల్ ]
Above Material Prepared By
KELLAMPALLI NAGESWARA RAO, M.Sc(M), M.Sc(M), M.Sc(Phy), B.Ed, P.G.D.(Maths)
S.A.( P.S.) Govt. High School For Boys,
Near Old Bus Stand, Guntur - 522 001
Mobile No: 9963638242
_______________________________________________________________
_____________________________________________________________
_____________________________________________________________
[ పదవ తరగతి విద్యర్ధులకు జీవ శాస్త్రములో మినిమం స్టడీ మెటీరియల్ ]
Above Material Prepared By
POKALA SAMBASIVA RAO, S.A. (B.S.)
Z.P.HIGH SCHOOL, Revendrapadu, Duggirala Mandal, GUNTUR DISTRICT
Mobile No: 9492904180
_________________________________________________________________
CLICK HERE VIII CLASS MATHEMATICS BITS ( E.M )
[ 8 వ తరగతి ఆంగ్లమాధ్యమ విద్యార్ధులకు గణితములో బిట్స్ ]
CLICK HERE VIII CLASS MATHEMATICS BITS ( E.M )
[ 9 వ తరగతి తెలుగు మాధ్యమము విద్యార్ధులకు గణితములో బిట్స్ ]
[ 9వ తరగతి ఆంగ్ల మాధ్యమము విద్యార్ధులకు గణితములో స్టడీ మెటీరియల్ ]
[10వ తరగతి తెలుగు మాధ్యమము విద్యార్ధులకు గణితములో స్టడీ మెటీరియల్ ]
Above Material Prepared By
JALADI RAVI, B.Sc., B.Ed.
S.A.(Maths.), Z.P.High School, Sangamjagarlamudi, Tenali Mandal, GUNTUR DISTRICT.
Mobile No: 94920807
DOWNLOAD SSC STUDY MATERIAL
CLICK HERE NATURAL SCIENCE
__________________________________________________________________________
__________________________________________________________________________
పారాసిటమాల్ నిర్మాణం గీయండి ? పదో తరగతి భౌతికరసాయన శాస్త్రం
- రసాయన శాస్త్రం
33. PH అనగా ఏమి?
34. సెఫానిఫికేషన్ అనగా ఏమి?
35. పౌలీవర్జన నియమం అనగా ఏమి?
36. ప్లాంక్ సమీకరణం రాయండి?
37. సూక్ష్మ ఎరువుల ఉపయోగాలేమి?
38. 3P ఆర్బిటాల్ నిండిన తరువాత ఎలక్ట్రాన్ 4-S లో ప్రవేశించును. 3D లో ప్రవేశించదు ఎందుచేత?
39. ఎప్సం లవణంలో ఎన్ని నీటి అణువులు ఉన్నాయి?
40. ఏవేని రెండు క్రోమోఫోర్లు పేర్లు రాయండి?
41. జిగుర్లు అనగా ఏమి?
42. నీటి అయానిక లబ్ధం అంటే ఏమిటి?
గమనిక:- పరమాణు నిర్మాణంలోని మొదటి 30 మూలకాలు ఎలక్ట్రాన్ విన్యాసం రాయటం నేర్చుకొనినచో 2 మార్కులు లేదా ఒకమార్కు లేదా ఆబ్జెక్టివ్‌ల యందు బాగా ఉపయోగపడతాయి.
43. రూపాంతరత అంటే ఏమిటి ?
44. సల్ఫిటేషన్ అనగా ఏమి?
45. ఆమ్లాలకు క్షారాలకు గల రెండు భేదాలు రాయండి ?
46. కాటనేషన్ నిర్వచించండి?
47. నోడల్ తలము అనగా ఏమి ?
48. పిరమిడ్ ఆకృతిగల రెండు అణువులను పేర్కొనండి ?
49. నూనెల హైడ్రజీనీకరణం వల్ల లాభాలేమిటి?
50. అనార్థ్ర Mgcl2 ను విద్యుత్ విశ్లేషణ చెందించేటప్పుడుKcl, Nacl లను ఎందుకు కలుపుతారు ?
51. ఆస్ట్రిన్, పారాసిటేమాల్‌ల నిర్మాణాలను గీయండి ?
52. 0`001 m Hcl యొక్క PHని కనుక్కోండి ?
53. మేండలీఫ్ ఆవర్తన పట్టిక ఏ నియమంపై ఆధారపడింది.
54. గడ్డం చేసుకొనేప్పుడు వాడే సోపు ఎందుచేత ఆరిపోయి నురుగ నిస్తుంది?
55. ఆక్సీకరణం అంటే ఏమిటి?
56. H+, [H+] మధ్య తేడా రాయండి స్థిర కక్ష్య అంటే ఏమిటి?
57. ధ్రువ, అధ్రువ ద్రావణికి ఒకొక్క ఉదాహరణ
రాయండి ?
58. Pcl5 అణువు ఆకృతి పటం గీయుము?
59. మోస్లే ఆవర్తన నియమం రాయండి.
60. నీటి అణువు ఆకృతి పటం గీయండి ?
61. కాటనేషన్ అనగా ఏమి?
రసాయన శాస్త్రము నుండి 2/4
మార్కులకు ముఖ్యమైన ప్రశ్న
1. బోర్ పరమాణు నమునా అందలి లోపాలు ?
2. రూథర్ ఫర్డ్ పరమాణు నమునా, అందల లోపాలు ?
3. ప్రధాన క్వాంటమ్ సంఖ్య, ఎజిముంతల్ క్వాంటమ్ సంఖ్య, అయస్కాంత క్వాంటమ్ సంఖ్య, స్పిన్ క్వాంటమ్ సంఖ్యలను సంక్షిప్తంగా వివరించుము ?
4. సమన్వయ సమ యోజనీయ బంధం అనగా ఏమి? ఒక ఉదాహరణను వివరించుము ?
5. ద్విబంధం ఏర్పడు విధమును ఒక ఉదాహరణ ద్వారా వివరించుము ?
6. నైట్రోజన్ నందు త్రిబంధం ఏర్పడు విధానమును వివరించుము ?
7. వివిధ రకాల ఆర్బిటాళ్ల అతి పాతమును ఉదాహరణలతో వివరించండి.
8. సిగ్మా బంధం, పై బంధానికి మధ్య గల తేడాలను రాయండి.
9. పొడవైన ఆవర్తన పట్టిక లక్షణాలను రాయండి.
10.2 మోల్‌లNa2Co3ని 3 మోల్‌ల నీటిలో కరిగించగా ఏర్పడు ద్రావణం యొక్క ద్రావితం ద్రావణి మోల్‌భాగాలను కనుక్కోండి.
11. అర్హీనీయస్ ఆమ్లక్షార సిద్ధాంతం, అందలి లోపాలను రాయండి.
12. ఈ క్రింది వాటిని నిర్వచించండి.
ఎ) అయనీకరణ శక్మం బి) ఎలక్ట్రాన్ అఫినిటీణు వ్యాసార్థం సి) న్యూలాండ్స్ అష్టక సిద్ధాంతం ఇ) అంతర పరివర్తన మూలకాలు ఎఫ్) పరివర్తన మూలకాలు
13. 10 గ్రాముల సోడియం కార్బనేట్ 120 గ్రాముల జలద్రావణంలో కరిగి ఉంది. దాని భారశీలాన్ని కనుగొనండి.
14. ఆమ్లాల రెండు రసాయన ధర్మాలను సమీకరణములతో రాయండి
15. క్షార మృత్తిక లోహాలని వేటిని అంటారు. అవి : ఎ) నీరు బి) ఆక్సిజన్ సి) క్లోరిన్ లతో ఏ విధంగా చర్యనొందుతాయో వివరించండి.
16. 0.1 m Na2Co3 100 ml. 100 ఎశ్రీ. ప్రామాణిక ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేస్తారు.
17. ఆల్కేన్‌లని వేటిని అంటారు? ఆల్కేన్‌ల ప్రతిక్షేపణ దహన చర్యలను రాయండి.
18. 750 50 ml. \ 0.4 mసోడియం హైద్రాక్సైడ్ (NaOH) ద్రావణంలో వున్న NaOH మోల్‌ల సంఖ్యను లెక్కించండి ((NaOH అణుభారం 40)
19. పొలిమెరీకరణం అనగా ఏమి?
20. పిరమిడ్ మరియు గ్రూపులలో క్రింది నియమాలు ఏ విధంగా మారతాయో వివరించండి.
ఎ) పరమాణు పరిమాణం బి) ఋణవిద్యుదాత్మకత సి) ధన విద్యుదాత్మకత డి) అయనీకరణ శక్మం ఇ) ఆక్సీకరణ, క్షయ కరణ ధర్మాలు
21. అయనీకరణ శక్మాన్ని నిర్వచించి దాన్ని ప్రభావితం చేయు అందేలను అందులను వివరించండి.
22. డైమాండ్, గ్రాఫైట్‌ల నిర్మాణాలను సరిపోల్చండి.
23. బెనడిక్ట్ ద్రావణాన్ని తయారు చేయు విధానాన్ని వివరించండి.
24. 45 మి.లీ.ల హెప్టీనుకు 15 మి.లీ హెక్సేన్ ను కలిపి నపుడు ఏర్పడిన ద్రావణపు ఘన పరిమాణ శాతాన్ని లెక్కించండి.
25. తటస్థీకరణోష్ణము అంటే ఏమిటి? బలమైన ఆమ్ల క్షార చర్యకు దీని విలువెంత?
26. ఆల్కేనుల ఆల్కేనుల మద్య బేధాలు ఏవి?
27. మోలారిటీని నిర్వచించండి. 250 మి.లీల సోడియం క్బానేట్ జల ద్రావణంలో 2.12 గ్రా.ల Na2Co3 ఉన్నట్లయితే, ఆ ద్రావణపు మొలారిటీని లెక్కించండి. (Na2Co3 అణుభారం= 106)
28. అంశిక స్వేదనము అనగా ఏమి? పెట్రోలియం అంశిక స్వేదనమును వివరించండి.
28. నూనెల హైడ్రజనీకరణం వల్ల లాభాము లేవి?
30. ఎమినో ఆమ్లాలని వేటిని అంటారు ? రెండు ఉదాహరణలు ఇవ్వండి.
31. క్రింది వాటిని నిర్వచించి ప్రతిదానికి రెండు చొప్పున ఉదాహరణ లివ్వండి?
ఎ) శరీర సౌందర్య సాధనం బి) ఔషధము.
32. సబ్బు యొక్క లక్షణాన్ని ఎలా పరీక్షిస్తారు.
33. మందు అనగా ఏమి? చికిత్సాచర్య ఆధారంగా మందులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు.
34. మందును నిర్వచించండి. ఆదర్శమైన మందు లక్షణాలను రాయండి.
35. హుండ్స్ నియమాన్ని తెల్పి సోదాహరణంగా వివరించండి.
36. అఫ్‌బౌ నియమాన్ని తెల్పి సోదాహరణంగా వివరించండి.
37. చెరకు నుండి చక్కెరను ఉత్పత్తి తెల్పండి ఈ ప్రక్రియలో ముఖ్య ఉత్పన్నాన్ని దాని ఉపయోగాలను రాయండి.
38. ఈ క్రింది పదాలను నిర్వచించండి
ఎ) బలమైన ఆమ్లం బి) బలహీన ఆమ్లం సి) బలమైన క్షారం డి) బలహీనక్షారం రెండేసి ఉదాహరణలు రాయండి.
39. ప్రొటీన్‌లు అనగా ఏమి? పెప్టైడ్ బంధం ఎలా ఏర్పడుతుంది. ప్రొటీన్‌ల ముఖ్య విధులను తెల్పండి.
40. ఈ క్రింది వానిపై లఘు వ్యాఖ్యనా రాయండి
ఎ) కృత్రిమ జిగుర్లు ఉపయోగాలు బి) సాధారణ కుండ పాత్రలు - మృణ్మయ పాత్రలు
________________________________________________
ఈ క్రింది ఖాళీలను పూరించండి
1.దీర్ఘవృత్తాకార కక్షలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ----
2.3జూ, 4ర, 3స మరియు 4జూ లలో దేనికి అత్యల్ప
శక్తి కలదు ----
3. కేంద్రకం మరియు బాహ్య ఆర్భిటాళ్ళకు మధ్య దూరాన్ని ----అంటారు.
4. ూ - కర్పరంలో ఉండు ఉప కర్పరాలు----
5. క్రోమియం యొక్క వేలన్సీ ఎలక్ట్రాన్ విన్యాసం ----
6. ----యొక్క వేలన్సీ ఎలక్ట్రాన్ విన్యాసం 3స104ర1
7. 3స ఆర్భిటాల్ పూర్తిగా నిండిన తర్వాత ఎలక్ట్రాన్---- లో ప్రవేశించును.
8.ర-ఆర్భిటాల్ ఆకృతిలో ఉంటుంది.
9.అొ3 అయిన స ఆర్భిటాళ్ల సంఖ్య ----
10.ఎలక్ట్రాన్లు సవ్య దిశలో తిరుగుటను సూచించే గుర్తు ---
11.జఉ2 అణువు ఆకృతి ----
12.ూ-ూ అతిపాతం గల అణువుకు ఉదాహరణ----
13.ద్విబంధం గల అణువుకు ఉదాహరణ----
14.V ఆకృతి గల అణువుకు ఉదాహరణ ----
15.నీటి అణువులో బంధకోణం----
16.అమ్మోనియా అణువు ---- ఆకృతిలో ఉంటుంది.
17.ూజశ్రీ5 అణువు ఆకృతి ----
18.మెండలీఫ్ ఆవర్తన పట్టిక----పై ఆధారపడి నిర్మించబడింది.
19.మూలకాలను మొట్టమొదటిసారిగా వర్గీకరించిన శాస్త్రవేత్త
----
20.మొదటి పీరియడ్‌లో ---- మూలకాలుంటాయి.
21.----మూలకాలు బలమైన ఆక్సీకరణులు
22.పరమాణు వ్యాసార్దాన్ని ----ప్రమాణాలలో కొలుస్తారు.
23.----వ పీిరియడ్ అసంపూర్ణంగా నిండియున్నది.
24.డాబర్‌నీర్ త్రికమునకు ఉదాహరణ----
25.డి-బ్లాక్ మూలకాలను---- అంటారు.
26.జaఉ ----లక్షణాన్ని కల్గిఉంటుంది.
27.----లోహంని ఆక్సిజన్‌తో మండించినపుడు ఆక్సైడ్‌తోపాటు పెరాక్సైడ్‌నిస్తుంది.
28.దీవజశ్రీ2 నుండి దీవన2 తయారు చేయుటకు ఉపయోగించు కారకం----
29.మాగసైట్ రసాయన ఫార్ములా----
30.మెగ్నీషియంను విద్యుత్ విశ్లేషణ ద్వారా సంగ్రహించినపుడు కాథోడ్‌గా ఉపయోగించేది ----
31.ఎప్సం లవణంలోని నీటి అణువుల సంఖ్య----
32.మెగ్నీషియం యొక్క పరమాణు సంఖ్య ----
33.ఉష్ణోగ్రతను పెంచిన చీaజశ్రీ ద్రావణీయత ----
34.ఉష్ణోగ్రతను పెంచిన బలహీన విద్యుత్ విశ్లేష్యాల అయనీకరణ శాతం----
35.190 గ్రా|| నీటిలో 10 గ్రా|| చీa2జఉ3ని కరిగించిన ఆ ద్రావణపు భారశాతం----
36.120 గ్రా|| నీటిలో 10 గ్రా|| చీa2జఉ3ని కరిగించిన ఆ ద్రావణపు భారశాతం----
37.120 గ్రా|| సోడియం కార్బొనేట్ జలద్రావణంలో 12 గ్రా|| చీa2జఉ3ని కరిగించిన ఆ ద్రావణపు భారశాతం ----
38.4 మి.లీ. ఆల్కహాల్‌ని 36 మి.లీ. నీటిలో కరిగిస్తే ఏర్పడు ద్రావణపు ఘనపరిమాణ శాతం ----
39.2 మోల్‌ల చీa2జఉ3 ని 3 మోల్‌ల నీటిలో కరిగించినపుడు నీటి మోల్ భాగం----
40.నాఫ్తలీన్---- లో కరుగుతుంది.
41.ప్రమాణ ద్రావణాలను----లో తయారుచేస్తారు.
42. ----ను నీటిలో కరిగిస్తే ఏర్పడే ద్రావణం సోడా.
43.ఆమ్ల ద్రావణంలో మిథైల్ ఆరంజ్ సూచిక రంగు ----
44.క్షార ద్రావణంలో ఫినాఫ్తలీన్ సూచిక రంగు ----
45.ూనగ7 అయిన ఆ ద్రావణం ----
46.ూనగ7 గా గల మానవ శరీర ద్రవం----
47.బలమైన ఆమ్లం, బలమైన క్షారముల మధ్య తటస్థీకరణోష్ణం విలువ ----
48.ఖష విలువను మార్పు చెందించే అంశం----
49.ూనగ8 గాగల ద్రావణంలో నం అయాన్‌ల గాఢత ----
50.గ్రాఫైట్‌లో బంధ దూరం ----
51.జ8న18 యొక్క పేరు----
52.-జఉఉ= ప్రమేయ సమూహము పేరు----
53.-చీన2 ప్రమేయ సమూహము పేరు ----
54.ఆల్కేన్‌లు పాల్గొనే చర్య ----
55.వంట గ్యాస్‌లో ముఖ్య సంఘననం
56.ఆల్కహాల్ ప్రమేయ సమూహమును పరీక్షించుటకు ఉపయోగించు లోహం ----
57.ఘనరూప కార్బన్‌డైఆక్సైడ్‌ను---- అంటారు.
58.ఆల్కీన్‌లు ---- చర్యలో పాల్గొంటాయి.
59.కాయలను కృత్రిమంగా పండించుటకు ---- ఉపయోగిస్తారు.
60.వజ్రం వక్రీభవన గుణకం ----
61.అత్యంత తియ్యనైన చక్కెర ----
62.డెఫికేషన్ నందు చెరుకు రసానికి కలిపే పదార్దం ----
63.చక్కెర పరిశ్రమలో ఉపఉత్పన్నం కానిది ----
64.టోలెన్స్ పరీక్షలో గ్లూకోజ్ క్షయకరణం చెందించేది ----
65.చెరుకు పిప్పిని ----అంటారు.
66.మొలాసిస్ కిణ్వ ప్రక్రియలో ఉపయోగించే సూక్ష్మజీవి ----
67.ఆల్కహాల్ పరిశ్రమలో ఉపఉత్పన్నము ----
68.జఉ-చీన బంధాన్ని ---- అంటారు.
69.అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని ---- అంటారు.
70.నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించే ఉత్ప్రేరకం ----
71.గడ్డం గీచుకొనే సబ్బులో అధికంగా ఉండే పదార్దం----
72.దుర్వాసనను నివారించే సబ్బులు ----ను కల్గి ఉంటాయి.
73.లినోలినిక్ ఆమ్లం యొక్క సాంకేతికం ----
74.అసంతృప్త నూనెలను సంతృప్త నూనెలగా మార్చు ప్రక్రియ పేరు ----
75.కఠిన జలంలో కూడా డిటర్జంట్‌లను వినియోగిస్తారు. ఎందుకంటే ----
76.గ్లాస్ బ్లోయింగ్ చేయదగ్గ గాజు ----
77.సిమెంటు ---- ల మిశ్రమము.
78.మొదటిసారిగా కృత్రిమ రంజనాన్ని తయారు చేసిన శాస్త్రవేత్త ----
79.టాల్క్ రసాయన సంఘటనం ----
80.మిశ్రమ ఎరువుకు ఉదాహరణ ----
81.శీతల లేపనం ---- ల సమ్మేళనం.
82.ఆస్ప్రిన్ మందు అణు నిర్మాణాన్ని సూచించే పటం ----
83.ఆక్సోక్రోమ్‌కు ఉదాహరణ----
84.గాజును చల్లబరచే ప్రక్రియను---- అంటారు.
85 ----ద్వారా రెండు వస్తువుల ఉపరితలాలలను అతికించవచ్చు.
86.రక్తప్రసరణ వ్యవస్థపై పనిచేసే మందులు ----
87.క్రోమోఫోర్ ఉపయోగం ----
88.కల్లెట్ అనగా ----
89.పరమాణు వ్యాసార్దానికి ప్రమాణాలు----
90.రూథర్‌ఫర్డ్ గ్రహ మండల నమూనా ---- ప్రయోగం ద్వారా తెలుపబడినది.
91.ఆవర్తన పట్టికలో పరమాణు సంఖ్య 57 నుండి 71 వరకు గల మూలకాలను ---- అంటారు.
92.ప్రయోగశాలకు సంబందించిన గాజు సామాగ్రి తయారుచేయడానికి వాడే గాజు రకం ----
93.చక్కెర స్ఫటికాలను రసాన్ని వేరు చేయడానికి వాడే సాధనం ----
94.ఆల్డీహైడ్ ప్రమేయ సమూహం ఫార్ములా ----
95.మెగ్నీషియం యొక్క పరమాణు సంఖ్య ----
96.కార్నలైట్ అనునది ---- లోహం యొక్క ధాతువు.
97.త్రిక బంధం గల అణువుకు ఉదాహరణ ----
98.సోడియం యొక్క వేలన్సీ ఎలక్ట్రాన్ విన్యాసం ----
99. స ఉపకర్పరం శ్రీ యొక్క విలువ ----
100.గ్రాఫైట్‌లో ఏవేని రెండు పొరల మధ్య దూరం ----
జి.కిరణ్
సమాధానాలు
1. సోమర్‌ఫీల్డ్ 2. 3p 3. పరమాణు పరిమాణం 4. s, p(2) 5. 3d5 4s1 6. కాపర్ 7. 4p 8. గోళాకృతి 9. 5 10. 11.రేఖీయం 12. HCl 13. ఆక్సిజన్, ఎథిలీన్ 14. నీరు 15. 105 16. పిరమిడల్ 17.ట్రైగోనల్ బై పిరమిడల్ 18. పరమాణు భారం 19. డాబర్‌నీర్ 20. 2
21. VII A 22.ఆంగ్‌స్ట్రాం యూనిట్‌లు 23. 7వ 24. Li, Na, K 25. పరివర్తన మూలకాలు 26. క్షార 27. బేరియం 28. LiAlH4
29. MgCO3 30. ఇనుప తొట్టె 31. 7 32. 12 33. మారదు 34. పెరుగుతుంది 35. 5 36. 1000 / 120 37. 10 38. 10 39. 0.6
40. కిరోసిన్ 41. ప్రమాణ కుప్పెలు 42. కార్బన్ డై ఆక్సైడ్ 43. ఎరుపు 44. గులాబి 45. క్షారం 46. రక్తం 47. 13.7 కి.కా. / మోల్
48. ఉష్ణోగ్రత 49. 10-8 50. 1.42 A 51. ఆక్టేన్ 52. ఎస్టర్ 53. అమైన్ 54. ప్రతిక్షేపణ 55. బ్యూటేన్ 56. సోడియం 57. పొడి మంచు
58. సంకలన 59. ఎసిటలీన్ 60. 2.45 61. ప్రక్టోజ్ 62. కాల్షియం హైడ్రాక్సైడ్ 63. చక్కెర 64. Ag+ అయాన్‌ను Ag లోహంగా 65. బగాసే 66. ఈస్ట్ 67. కార్బన్ డై ఆక్సైడ్ 68. పెప్టైడ్ బంధం 69. టోలెన్స్ కారకం 70. నికెల్ 71. స్టీయరిక్ ఆమ్లం 72.3,4,5 ట్రైబ్రోమో శాలిశానిలైడ్ 73C17H29COOH 74. నూనెల హైడ్రజనీ కరణం 75. నీటిలో కరుగు Ca2+, Mg2+ అయాన్‌లతో చర్యపొంది నురగనిచ్చును. 76. బోరోసిలికేట్, పైరెక్స్ 77.సున్నపురాయి, బంకమట్టి 78. ఔ.న. పెర్కిన్ 79. మెగ్నీషియం సిలికేట్ 80. నైట్రోఫాస్క్
81.నూనె, నీరుల ఎమల్షన్ 82. - 83. -NH2 84. అనీలింగ్ 85. జిగురుల ద్వారా 86.గుండె రక్తనాళా మందులు 87.దారానికు రంగును ఆపాదిస్తుంది 88. పగిలి గాజు ముక్కలు 89. ఆంగ్‌స్ట్రామ్ యూనిట్లు 90. శ- కిరణాల పరిక్షేపణ 91.X- లాంథనైడ్‌లు 92. పైరెక్స్
93. అపకేంద్ర యంత్రం 94. -C-CHO 95. 12 96. మెగ్నీషియం 97. కాల్షియం కార్బైడ్, నైట్రోజన్, ఎసిటలీన్ 98. [Ne]3s1
99. 2 100.3.35A0
10వ తరగతి - రసాయన శాస్త్రం బిట్స్

1 comment:
Sarkari Result Providing latest information about Current affairs,
Bank Recruitment, Government jobs, Bank jobs, IT jobs., check this
link Sarkari Result i hope this is very use full to you and all the very best Guys.
Regards:
Sarkari Results
Post a Comment